విజయనగరం జిల్లా అలమండ పశువుల సంత వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కొత్తవలస వైపు నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆటోను.. భీమసింగ్ నుంచి భవానీ భక్తులతో వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టిందని తెలిపారు.
ఇదీచదవండి