ETV Bharat / state

శాస్త్రీయ నృత్యంతో ఈ తరం విద్యార్థులు - పార్వతీపురం

విజయనగరం జిల్లా పార్వతీపురంలోని శ్రీ రజనీరాజా కళాక్షేత్రంలో జాతీయ నృత్య ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆశ్రమ విద్యార్థులు తమ నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు.

విద్యార్థుల చేసిన నృత్యప్రదర్శన
author img

By

Published : Jul 16, 2019, 6:50 PM IST

విజయనగరంలో జరిగిన నృత్యప్రదర్శన

విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఐటీడీఏ పీవో వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పిల్లలకు చదువుతోపాటు ఆసక్తి ఉన్న అంశాల్లో ప్రోత్సహించాలని సూచించారు. శాస్త్రీయ నృత్యంతో క్రమశిక్షణ జ్ఞాపకశక్తి తదితర అంశాలు అలవడతాయని జట్టు నిర్వాహకులు పద్మజ పేర్కొన్నారు.

ఇదీ చూడండి విద్యుత్ కొనుగోళ్లపై.. ఉన్నత స్థాయి కమిటీ సమీక్ష

Intro:ap_knl_21_14_cars_dagdam_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్ రోడ్డు లో ఓ ఆటో గ్యారేజి లో అగ్నిప్రమాదం జరిగింది. ఇసాక్ ఆటో గ్యారేజీ లో విద్యుత్ షాక్ సర్క్కుట్ కారణంగా ఏ ప్రమాదం జరిగింది
ఏ ప్రమాదంలో 4 కార్లు దగ్దమయ్యాయి. మరో కారు పాక్షికంగా కాలింది. గ్యారేజీలోని పలు వ్8ద్8భాగాలు కాలిపోయాయి. సుమారు రేస్ 20 లక్షలు నష్టం వాటిల్లిందని గ్యారేజి యజమాని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Body:అగ్నిప్రమాదం

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.