ETV Bharat / state

ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం

పట్టా భూములను ఆన్​లైన్​లో నమోదు చేసేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోని ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. ఈ ఘటన విజయనగరం జిల్లా, బలిజిపేట మండలం, అంపవల్లిలో జరిగింది.

ACB officials nab VRO taking bribe ampavalli in vizianagaram district
ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం
author img

By

Published : Jan 11, 2021, 5:35 PM IST

విజయనగరం జిల్లా బలిజిపేట మండలంలోని అంపవల్లి వీఆర్వో.. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ వలకు చిక్కాడు. పట్టా భూములను ఆన్​లైన్​లో నమోదు చేసేందుకు రవీంద్ర అనే రైతు అంపవల్లి వీఆర్వోను సంప్రదించాడు. అతను రూ. 4 వేల లంచం ఇవ్వాలని కోరగా.. భూ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో రైతు.. వీఆర్వోకి లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: విజయనగరంలో అమ్మ ఒడి ప్రారంభించిన మంత్రి బొత్స, ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.