స్నేహితుడి గృహ ప్రవేశానికి వెళ్లి.. వారితో సరదాగా గడిపాడు ఓ యువకుడు. ఆ సంతోషం ఎంతోసేపు లేదు.. ఇంటికి తిరుగు ప్రయాణం అవుతుండగా బస్సు రూపంలో అతన్ని మృత్యువు కబలించింది. విజయనగరం జిల్లా కురుపాం మండలం నాగర మలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదీచూడండి.హైదరాబాద్లో రాజమహేంద్రవరం లాప్టాప్ దొంగ అరెస్ట్