ETV Bharat / state

ద్రావణం పిచికారి ద్వారం తయారు చేసిన యువకుడు - వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రణ ద్వారం

ఆ యువకుడికి ఆధునిక పరికరాలు తయారు చేయడమంటే ఇష్టం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తన మేధస్సుకు మరింత పదును పెట్టి అవసరమైన పరికరాలు ఆవిష్కరిస్తుంటాడు పార్వతీపురానికి చెందిన గేమ్బలి గౌతమ్ కుమార్.

వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రణ ద్వారాన్ని తయారు చేసిన యువకుడు

author img

By

Published : Apr 9, 2020, 11:49 AM IST

వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రణ ద్వారాన్ని తయారు చేసిన యువకుడు

విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన గేమ్బలి గౌతమ్ కుమార్ వైరస్​ను నియంత్రించే ద్వారాన్ని తయారుచేశాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం పొందేలా దీన్ని రూపొందించాడు. సుమారు పది వేల రూపాయలు వెచ్చింది వైరస్​ను నియంత్రించే ద్రావణం పిచికారి అయ్యేలా తయారుచేశాడు. పట్టణంలోని పలు రోడ్లలో దానిని ఆవిష్కరించి ప్రజలకు అవగాహన కల్పించాడు. ఇటీవలే ఈ యువకుడు మొబైల్ చేతుల శుభ్రత పరికరాన్ని తయారుచేశాడు. దానికంటే మంచి ఫలితం ఇచ్చే ఈ ద్రావణం పిచికారి ద్వారాన్ని రూపొందించానని చెబుతున్నాడు. వ్యాపార కూడళ్ల వద్ద ఈ ద్వారాన్ని ఏర్పాటు చేస్తే అందులోంచి వెళ్లే వారిపై వైరస్ నియంత్రణ ద్రావణం పిచికారి అయి మంచి ఫలితం ఉంటుందని వివరించాడు.

ఇవీ చదవండి: కరోనా కాలంలో వృద్ధులు జరభద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.