ETV Bharat / state

రైలు ఢీకొని 24 గొర్రెలు మృతి - కొమరాడ మండలంలో 24 గొర్రెలు మృతి

రైలు ఢీకొట్టడంతో 24 మంది గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన కొమరాడ మండలంలో జరిగింది. పట్టాలపై చెల్లాచెదురుగా మృతిచెందిన గొర్రెలు చూసి పెంపకందారులు బాధపడ్డారు.

24 sheep died due to train hit in vijayanagaram district
కొమరాడ మండలంలో జరిగిన ఘటన
author img

By

Published : Aug 17, 2020, 8:08 PM IST

రైలు ఢీకొని 24 గొర్రెలు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో చోటు చేసుకుంది. సోమినాయుడువలస గ్రామ సమీపంలో పెంపకందారులు రైల్వే ట్రాక్​ దగ్గర గొర్రెలను మేపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అందివచ్చిన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో పెంపకందారులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి :

లారీ ఢీకొని 60 గొర్రెలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.