సరైన పత్రాలు లేని 15 ఇసుక లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా కరడ సమీపం నుంచి ఇసుకతో లారీలు విశాఖ వెళుతున్నట్లు సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు తహసీల్దార్ శివన్నారయణ తెలిపారు. సీజ్ చేసిన లారీలను పట్నంలోని కళాశాల మైదానానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి