విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలోని రైతులకు వంద శాతం రాయితీపై జింకు సల్ఫేట్ను సరఫరా చేయనున్నారు. భూసార పరీక్షల ఆధారంగా జింక్ లోపం ఉన్న పొలాల రైతులకు ఉచితంగా ఇవ్వనున్నారు. చీడికాడ వ్యవసాయ శాఖ గోదాంలో 15 టన్నుల మేర జింక్ నిల్వలను సిద్ధంగా ఉంచినట్టు మండల వ్యవసాయ శాఖ అధికారి సృజన చెప్పారు.
ఇది కూడా చదవండి