ఇదీ చదవండి:
విశాఖలో మంచినీటి ట్యాంకులకు వైకాపా రంగులు - ysrcp colours to water tanks at vishakapatnam
విశాఖ జిల్లా చోడవరం, సింహాద్రిపురంలో.. మంచినీటి ట్యాంకులు, భవనాలకు వైకాపా రంగులు వేస్తున్నారు. ఓ పక్క ప్రభుత్వ భవనాలకు రంగులు వేయటంపై కోర్టులో కేసులు నడుస్తున్నా... మరోవైపు ఇలా రంగులు వేయటంపై స్థానికులు విస్తుపోతున్నారు. చోడవరంలో మంచినీటి పథకం వద్ద నిర్మించిన పంప్ హౌస్కు పార్టీ రంగులు వేశారు. సింహాద్రిపురం శివారు లెక్కలవారి కళ్లాలు వద్ద నిర్మించిన మంచి నీటి పథకానికీ వైకాపా రంగులద్దారు.
విశాఖలో మంచినీటి ట్యాంకులకు వైకాపా రంగులు
ఇదీ చదవండి: