ETV Bharat / state

స్థానిక సంస్థల ఎన్నికలపై యువత ఏమంటోంది? - ap local elections 2020

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అయితే ఈ ఎన్నికలపై యువత ఏమంటుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఈటీవీ భారత్​. ఎన్నికలు ఎలా నిర్వహించాలి? ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి వంటి విషయాలపై కొందరు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

youth opinion on local elections
youth opinion on local elections
author img

By

Published : Mar 12, 2020, 1:09 PM IST

ఈటీవీ భారత్​తో విద్యార్థులు

స్థానిక ఎన్నికల్లో సరైన నాయకుడికే ఎన్నుకోవాలని యువత అంటోంది. పార్టీని చూసి కాకుండా అభ్యర్థిని చూసి ఓటు వేసే సంప్రదాయానికి శ్రీ కారం చుట్టాలని అభిప్రాయ పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వారి అభిప్రాయాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేవారిని, అభివృద్ధికి పాటు పడే వ్యక్తిని ఎన్నుకోవాలని సూచిస్తున్నారు. అర్హత ఉంటేనే నేతల వారసులు రాజకీయాల్లోకి రావాలని అంటున్నారు.
ఇదీ చదవండి:నామినేషన్ల గడువు పెంచండి.. ఈసీకి చంద్రబాబు లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.