ETV Bharat / state

''ఆ డబ్బును చంద్రబాబు నుంచే వసూలు చేయాలి''

నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ప్రజావేదిక భవనాన్ని కూల్చేయడమే కాదు.. అందుకు వెచ్చించిన సొమ్మును గత ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచే వసూలు చేయాలని.. వైపాకా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు.

author img

By

Published : Jun 25, 2019, 5:58 PM IST

daadi
దాడి వీరభద్రరావు

ప్రజా వేదిక అక్రమ నిర్మాణామని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు స్పష్టం చేశారు. ఈ భవన నిర్మాణానికి ఖర్చయినా 9 కోట్ల రూపాయలను గత ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి వసూలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. కృష్ణానదీ తీరంలో కరకట్ట వద్ద ఎలాంటి నిర్మాణాలు చేయరాదని, ఒకవేళ నిర్మించి ఉంటే.. వాటిని తొలగించాలని నిబంధనలు చెబుతున్నాయన్నారు. తెదేపాకు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపాలో చేరడం వెనక చంద్రబాబే ఉన్నారన్నారు.

Intro:ap_knl_101_25_govt_school_develope_pkg_c10 allagadda 8008574916 సాధారణంగా ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలు ఆ ప్రాంత ప్రజల నిర్లక్ష్యానికి గురవుతున్నాయి కళ్ళముందే పాఠశాల గౌరవం దెబ్బ తింటున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తున్న ప్రజలు పట్టించుకోకపోవడం సర్వసాధారణమే అయితే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడు మండలం రామచంద్రపురం గ్రామ ప్రజలు మాత్రం తమ గ్రామంలోని పాఠశాలను అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారు సౌకర్యాల లేమి తో నానాటికి తీసికట్టుగా ఉన్నా పాఠశాలను అభివృద్ధి చేయాలనుకున్నారు ఆ గ్రామం నుంచి పెద్దలు ముందుకు వచ్చారు ఆ గ్రామం నికి చెందిన యువకులు ఇతర ప్రాంతాల్లో స్థిరపడినవారు కూడా ముందుకు వచ్చారు తలా ఓ చేయి వేసి 10 లక్షల రూపాయలను పోగు చేశారు ఈ డబ్బులతో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు పాఠశాలకు రంగులు అద్ది పాడుబడిన నేల బండలను తొలగించి ఫ్లోరింగ్ టైల్స్ వేశారు గోడలపై రంగులు పొట్టి ఇ అందమైన చిత్రాలను వేయించారు పాఠశాలలో మరుగుదొడ్లను అభివృద్ధి చేశారు వంటశాలను మెరుగుపరిచారు పాఠశాలలో ఆంగ్లమాధ్యమంలో బోధించేందుకు గ్రామ ప్రజలు తమ తరఫున ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు చిన్న పిల్లలకు ఆంగ్ల బోధన చేయిస్తున్నారు ప్రస్తుతం ఈ పాఠశాలలో లో 80 మంది విద్యార్థులు ఉన్నారు పిల్లలు ఆడుకునేందుకు లక్ష రూపాయల విలువ తో ఆట వస్తువులను కూడా సిద్ధం చేశారు గతంలో వీటి సంఖ్య 30 లోపు ఉండేది ప్రస్తుతం పాఠశాల నందనవనం గా తయారైంది రాబోయే రోజుల్లో ఈ పాఠశాలను మరింతగా అభివృద్ధి చేస్తామని గ్రామస్తులు అంటున్నారు మొదటి వాయిస్ సాంబశివరావు రెండో వాయిస్ బాలకోటి రెడ్డి మూడో వాయిస్ శ్రీనివాస రావు నాలుగవ వాయిస్ ప్రధానోపాధ్యాయుడు శర్మ

Body:గ్రామస్తుల సహకారం తో పాఠశాల అభివృద్ధి

Conclusion:గ్రామస్తుల సహకారంతో పాఠశాల అభివృద్ధి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.