విశాఖ డెయిరీ వైస్ ఛైర్మన్‌గా ఇటీవల నియమితులైన ఆడారి ఆనంద్‌కుమార్ విశాఖ జిల్లా మాడుగులకు ఆదివారం వచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు మోదకొండమ్మ అమ్మవారిని, దుర్గాదేవిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పండితులు స్వాగతం పలికారు. అనంతరం మోదకొండమ్మ ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆనంద్ కుమార్‌ను వైకాపా నాయకులు, మాడుగుల, చీడికాడ మండలాలకు చెందిన పాల ఉత్పత్తిదారుల ప్రతినిధులు సత్కరించారు.
ఇదీ చదవండి