ETV Bharat / state

'నాటు సారాను అరికట్టండి.. తయారీదారులపై చర్యలు తీసుకోండి' - విశాఖ తాజావార్తలు

నాటు సారా తయారీదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గొలుగొండలోని స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులకు గిరిజన మహిళ సంఘాలు వినతి పత్రాన్ని అందజేశాయి. దాదాపు 350 మందితో కలిసి అధికారులకు ఫిర్యాదు చేశారు.

womens of koyyuru village
నాటుసారా తయారీదారులపై చర్యలు
author img

By

Published : Jul 15, 2021, 2:51 PM IST

నాటుసారా తయారీని అరికట్టి తయారీదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గిరిజన మహిళా సంఘాలు ఎస్​ఈబీ అధికారులకు విజ్ఞప్తి చేశాయి. గొలుగొండలోని స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. కొయ్యూరు మండలం బకులురు పంచాయితీకి చెందిన 29 డ్వాక్రా సంఘాలు 350 సభ్యులతో కలిసి ఆందోళన దిగారు.

గ్రామంలో నాటు సారా విపరీతంగా పెరిగిపోయిందనీ, దీంతో చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. వీరంతా పనులు మానుకొని వాహనంపై తరలివచ్చి లిఖతపూర్వకంగా పిర్యాదు అందజేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్​.. జీవో జారీ

ఓటీటీల్లో నెంబర్ 1 స్థానం ఎవరిది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.