విశాఖ జిల్లా అరకులోయ మండలం.. చినలబుడు గ్రామంలో ఓ యువతి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ.. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇదీ చదవండి: