విశాఖ జిల్లా కోటవురట్లలో ఓ వివాహిత హత్యకు గురైంది. కైలాసపట్నానికి చెందిన పేరూరి రమాదేవికి... తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన దుర్గాప్రసాద్‌తో 8 ఏళ్ల కింద వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమాదేవికి వివాహేతర సంబంధం ఉందని గుర్తించిన పోలీసులు.... ప్రియుడే హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి. బతికున్నప్పుడే కాదు.. మరణంలోనూ భార్యకు తోడయ్యాడు!