విశాఖలోని మధురవాడలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కొమ్మాధిలోని ఓ అపార్ట్‌మెంట్ 5వ అంతస్తు నుంచి దూకిన మహిళ వారణాసి శారద.. చనిపోయింది. భర్త ఫణి కుమార్ అక్టోబరులో అక్కయ్యపాలెం నుంచి తేజ కొమ్మదికి వచ్చారు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె ప్రతి చిన్న విషయానికి మానసిక ఆందోళన చెందుతుండేది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: