విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలులో రక్షిత మంచినీటి పథకం పైపులైన్ మరమ్మత్తులకు చేస్తోండడం వలన తాగునీటి సరఫరా అంతరాయం ఏర్పడింది. 4 రోజులుగా గడిచిన తాగునీరు అందకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం చేతి బోర్లపై ఆధార పడుతున్నారు. నీటి సరఫరా నిలిచిపోయి 4 రోజులు అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుక్కేడు నీటి కోసం ఎదురు చూపులు - water problem in thuruvuru
వేసవిలోనే కాదు చివరికి వర్షాకాలంలో కూడా తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి కొన్ని ప్రాంతాలు. వర్షాలు పడినప్పటికీ చుక్కనీరు అందడం లేదు. విశాఖ జిల్లా చీడికాడ మండలంలో తాగునీటి సరఫరా లేక గత 4 రోజులుగా గొంతుతడుపుకొటానికి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'గుక్కేడు నీటి కోసం ఎదురు చూస్తున్న గొంతులు'
విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలులో రక్షిత మంచినీటి పథకం పైపులైన్ మరమ్మత్తులకు చేస్తోండడం వలన తాగునీటి సరఫరా అంతరాయం ఏర్పడింది. 4 రోజులుగా గడిచిన తాగునీరు అందకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం చేతి బోర్లపై ఆధార పడుతున్నారు. నీటి సరఫరా నిలిచిపోయి 4 రోజులు అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
sample description