విశాఖ మన్యం పాడేరు మండలం గుత్తులపుట్టు సంత పరిసరాల్లోని దుకాణాల వద్ద.. మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడ పత్రికలు వెలిశాయి. వారు దగ్గర దగ్గరగా ఉన్న ఫొటోలను అతికించి 'మీ భౌతిక దూరం అలా ఉంటుందా? మీరు మాకు కరోనాపై అవగాహన కల్పిస్తారా?' అంటూ ఆ పత్రికలపై ప్రశ్నలు ఉన్నాయి. 'మీరు మా గ్రామాలకు రావొద్దు, మీ వలన మాకు వైరస్ అంటుకుంటుంది' అని అల్లూరి ఆదివాసీ అభివృద్ధి సమితి పేరుతో పత్రికలు ఉన్నాయి.
ఇవీ చదవండి: