ETV Bharat / state

రూ.25 వేల లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన వీఆర్వో - అనిశా తాజా వార్తలు

విశాఖ జిల్లా నాతవరం మండలంలో ఓ వీఆర్వో రూ. 25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. తమ భూమిని అన్​లైన్​ చేయడం కోసం లంచం డిమాండ్​ చేయడంతో రైతు అనిశాకు ఫిర్యాదు చేశారు.

vro arrested by acb
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన వీఆర్వో
author img

By

Published : Mar 18, 2021, 10:29 PM IST

విశాఖ జిల్లా నాతవరం మండలం జిల్లేడుపూడి గ్రామ రెవెన్యూ అధికారి రమణ... ఓ రైతు నుంచి 25 వేలు నగదు లంచం తీసుకుంటూ...ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జిల్లేడుపూడి గ్రామానికి చెందిన సోదరులు బర్రె రమణ, గొవిందు.. తన భూమిని అన్​లైన్​ చేయడం కోసం వీఆర్వో మునగపాక రమణను ఆశ్రయించారు. అందుకు రూ. 30వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో రమణ సోదరులు అనిశాకు ఫిర్యాదు చేశారు. ఇవాళ రూ. 25 వేల లంచం తీసుకుంటూ చిక్కినట్లు అనిశా అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

బీసీల ముసుగులో రాష్ట్రంలో షాడో పాలన: అచ్చెన్నాయుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.