విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధి చిప్పాడ 120 వ అంబర్ పోలింగ్ బూత్‌లో తప్పిదం జరిగింది. మాక్ పోలింగ్ యాభై నాలుగు ఓట్లు పోలయ్యాయని... అనంతరం ఈవీఎంను రీస్టార్ట్ చేయకుండా పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారని ఏజెంట్లు తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి 701 ఓట్లు పోలవగా లోక్‌సభ విషయంలో మాత్రం 755 ఓట్లు నమోదయ్యాయని... మాక్ పోలింగ్ ఓట్లు కలవటం వల్లనే ఇలా జరిగిందని ఆరోపించారు. ఈ విషయాన్ని అధికారులకు తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.
రీస్టార్ట్ చేయకుండానే పోలింగ్ చేశారని ఏజెంట్ల ఫిర్యాదు - ap polling 2019
భీమిలి నియోజకవర్గ పరిధిలోని చిప్పాడలో మాక్ పోలింగ్ ఓట్లను రీస్టార్ట్ చేయకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారని ఏజెంట్లు ఆరోపించారు. ఈ విషయంపై ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు.