.
'ఇళ్లస్థలాల ఈ - ప్రక్రియ చర్యలను వేగవంతం చేయాలి'
ఇళ్ల స్థలాల ఈ - ప్రక్రియకు సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో వివిధ మండలాల అధికారులతో సమావేశమయ్యారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.
అధికారులతో విశాఖ జాయింట్ కలెక్టర్ సమావేశం
.
Intro:యాంకర్ ఇళ్ల స్థలాల ఈ ప్రక్రియకు సంబంధించి చి మండలాల్లో చర్యలను వేగవంతం చేయాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో లో నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల అధికారులతో జెసి సమావేశాన్ని నిర్వహించారు ప్రధానంగా ఇళ్లస్థలాలు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను వేగవంతం చేసి తొందరలోనే పూర్తిచేయాలని జెసి శివశంకర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి తో పాటు వివిధ మండలాల తాసిల్దార్ లు ఎంపీడీవోలు ఎం ఆర్ జె సి బ్బంది గృహ నిర్మాణ శాఖ సిబ్బంది హాజరయ్యారు
Body:NARSIPATNAM
Conclusion:8008574736
Body:NARSIPATNAM
Conclusion:8008574736