విశాఖపట్నం జిల్లాలోని రైవాడ, కోనాం జలాశయాల వద్ద సందర్శకులు సందడి చేశారు. ఆదివారం సెలవుదినం కావటంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యటకులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జలాశయాల ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి.
ఇదీచదవండి.