ETV Bharat / state

హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే ఇక అంతే..!

హెల్మెట్ ధరించని వారిపై ఇక నుంచి విశాఖ పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. నిబంధనను పాటించకపోవటం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నందున ఉల్లంఘనులపై ఉక్కుపాదం మోపనున్నారు.

vishakaptnam police will take severe actions about wearing of helmet
author img

By

Published : Aug 20, 2019, 6:39 AM IST

ప్రజల ప్రాణాలను కాపాడే హెల్మెట్ ధరించని వారిపై ఇక నుంచి విశాఖపట్నం పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. . ఇటీవల హనుమంతువాక, పెందుర్తిలో జరిగిన రహదారి ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో హెల్మెట్ ధరించకపోతే ప్రాణాపాయం సంభవిస్తుందని. ఇక నుంచి ఎవరినీ ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ డీసీపీ రమేశ్ కుమార్ ఓప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా..తొలిసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే జరిమానా, రెండోసారి పట్టుబడితే వాహనం స్వాధీనం చేసుకుంటామన్నారు.

హెల్మెట్ లేకపోతే ఇక జరిమానే.

ఇదీచూడండి.పక్కా ఇళ్లు ఇవ్వండి... తిప్పలు తప్పించండి

Intro:ap_vzm_37_21_cricket_avb_c9 నిన్నటి వరకు ఎన్నికల విధులతో బిజీగా ఉన్న పోలీసులు ఆటవిడుపుకోసం దృష్టి సారించారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో లో పోలీసు లు మీడియా మిత్రులు క్రికెట్ పోటీ రసవత్తరంగా సాగింది సుమారు నెల రోజుల పాటు ఉ ఎన్ని టివి లో బిజీగా ఉన్న పోలీసులు ఆటవిడుపుకోసం విరివిగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు ఇటీవల బొబ్బిలి లో లో వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు పార్వతీపురంలో లో సెటిల్ బ్యాట్మెంటన్ పోటీలను పోలీసుల మధ్య ఏర్పాటు చేశారు ఏ ఎస్ పి సుమిత్ గరుడు ఆధ్వర్యంలో లో జూనియర్ కళాశాల మైదానంలో క్రికెట్ పోటీలు జరిగాయి ముందుగా అ టాస్ గెలిచి మీడియా ప్రతినిధులు బ్యాటింగ్ ఎంచుకున్నారు ఎస్పి బౌలింగ్ ఫీలింగ్ బ్యాటింగ్లో చురుగ్గా పాల్గొని ఉత్సాహం నింపారు సిఐ రాంబాబు to పార్వతీపురం కొమరాడ గరుగుబిల్లి మండల ఎస్ ఐ లు సిబ్బంది పాల్గొన్నారు

Conclusion:క్రీడాకారులు పరిచయం చేసుకుంటున్న ఏ ఎస్ పి బౌలింగ్ చేస్తున్న డి.ఎస్.పి ఫీలింగ్ చురుగ్గా కదులుతూ బ్యాటింగ్లో పాల్గొన్న సుమిత్ గరుడ రసవత్తరంగా సాగుతున్న క్రికెట్ పోటీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.