ETV Bharat / state

పోలీసుల అదుపులో పిల్లల కిడ్నాప్​ ముఠా.. 9మంది అరెస్ట్​ - kidnap

విశాఖలో యాచకులు, అనాథ పిల్లలను కిడ్నాప్​ చేసి... అమ్మే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కిడ్నాప్​ ముఠా గుట్టు విప్పిన విశాఖ పోలీసులు
author img

By

Published : Aug 23, 2019, 3:59 PM IST

కిడ్నాప్​ ముఠా గుట్టు విప్పిన విశాఖ పోలీసులు
విశాఖలో యాచకులు, అనాథ పిల్లలను టార్గెట్ చేసుకుని కిడ్నాప్​లకు పాల్పతున్న ముఠా గుట్టు రట్టైంది. ఈ అరాచకాలు చేస్తున్న ప్రధాన నిందితులు సుమంత్, చందు, నాగమణి, లక్ష్మీతో సహా మొత్తం 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నలుగురు చిన్నారులును రక్షించి శిశు సంక్షేమ శాఖాధికారులకు అందించారు. పిల్లలు లేనివారిని ఆకర్షించి, అంతర్జాలంలో ఎత్తుకొచ్చిన పిల్లల ఫోటోలు పెట్టి ఈ ముఠా విక్రయిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో ఉండే దంపతులకు ఒకో బిడ్డను యాబై నుంచి లక్షన్నరకు ఈ ముఠా అమ్ముతున్నారని విచారణలో తేలింది.

కొద్దిరోజుల క్రితం అభిరామ్ అనే బాలుడు కిడ్నాప్​ కేసును ఛేదించి... చందు అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు మూలాల్లోకి వెళ్లి విచారించగా మొత్తం ముఠా గురించి నిజాలు బయటపడ్డాయి.

Intro:ap_tpg_83_22_bommalatayarilo_ab_ap10162

Body:దెందులూరు మండలం అక్కిరెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పర్ఫెక్ట్ ల తయారీలో ఆసక్తి చూపుతున్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయుని అమూల్య రాజస్థాన్లో ఇందుకు సంబంధించి శిక్షణ పొందారు ప్రస్తుతం నో బ్యాగ్ డే రోజున విద్యార్థులకు వీటిపై శిక్షణ ఇస్తున్నారు వాడి పడేసిన సాక్షులు జుట్టు తదితర వస్తువుల తో అందమైన బొమ్మలను తయారు చేస్తున్నారు నీతి కథలు సంబంధించి వీటిని ఉపయోగించి దృశ్య శ్రవణ మార్గంలో చెప్పడం ద్వారా విద్యార్థులకు ఎక్కువ కాలం గుర్తుంటుంది ఐకమత్యం నలుగురు దొంగలు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు వాటికి సంబంధించి విద్యార్థులు ప్రదర్శన ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచడానికి ఇటువంటి వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు అమూల్య తెలిపారు

Conclusion:

For All Latest Updates

TAGGED:

kidnappolice
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.