విశాఖ జిల్లా అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామస్థులు... అంత్యక్రియల్లో సైతం సామాజిక దూరం పాటించారు. కరోనా ప్రభావం పెరుగుతున్న తరుణంలో జాగ్రత్తలు పాటించి ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామానికి చెందిన సాయమ్మ గుండెపోటుతో మృతి చెందగా... అందరూ దూరంగా ఉంటూ అంతిమయాత్రలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా..!'