విశాఖ రేంజ్ లో సీఐల బదిలీల పర్వం కొనసాగుతోంది. జిల్లాలో పనిచేస్తున్న నలుగురు సీఐలను బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు ఉత్తర్వులు జారీచేశారు. మూడు రోజుల కిందటే నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 మందిని బదిలీ చేశారు.
జిల్లాలో కొనసాగుతున్న సీఐల బదీలీలు - vizag polce transfer news
విశాఖ జిల్లాలో నలుగురు సీఐలను బదిలీ చేస్తూ... డీఐజీ రంగారావు ఉత్తర్వులు జారీ చేశారు.
![జిల్లాలో కొనసాగుతున్న సీఐల బదీలీలు visakha police transform frequently recently four CIs transferred](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7560832-535-7560832-1591799999535.jpg?imwidth=3840)
visakha police transform frequently recently four CIs transferred