ఇవీ చదవండి:
లాక్డౌన్పై విశాఖ పోలీసుల ప్రచార చిత్రం - Visakha_Police lock downTeaser release
కరోనాను నివారించాలంటే గృహ నిర్భంధం చేసుకోక తప్పదని విశాఖ నగర కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా అన్నారు. విశాఖ నగర పోలీసులు లాక్ డౌన్ పై ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరులో వైద్య సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది చెప్పే సూచనలు తప్పక పాటించాలన్నారు.
లాక్ డౌన్ పై ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన విశాఖ పోలీసులు
ఇవీ చదవండి: