విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని కొత్తూరు వద్ద నాటుసారా తరలిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గవరపాలెంకు చెందిన పెంటకోట సూర్యప్రకాష్, సత్యనారాయణపురంకు చెందిన జోగ ప్రభును అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పది లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు అనకాపల్లి ఎక్సైజ్ సీఐ ఉపేంద్ర తెలిపారు.
నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ - viskkha liquor news
నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.

visakha police arrested two persons tramsport liquor