ETV Bharat / state

విశాఖ మన్యంలో 900 కిలోల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్టు - విశాఖలో గంజాయి అక్రమ రవాణా వార్తలు

విశాఖ మన్యం నుంచి అక్రమంగా వ్యానులో తరలిస్తోన్న 900 కిలోల భారీ గంజాయిని ఎక్సైజ్​ పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అరెస్టు చేసి.. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ మన్యంలో 900 కిలోల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్టు

author img

By

Published : Jun 6, 2020, 10:56 PM IST

విశాఖ మన్యం నుంచి అక్రమంగా తరలిస్తోన్న 900 కిలోల భారీ గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. చింతపల్లి మండలం వంతడాపల్లి వద్ద వ్యాన్​లో సరుకు తరలిస్తున్నారన్న సమాచారంతో దాడి చేశారు. ఒకరిని అరెస్టు చేసి.. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్​ సీఐ సింహాద్రి చెప్పారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.40 లక్షలకుపైగా ఉంటుందని అంచనా వేశారు.

ఇదీ చూడండి..

ఈనెల 9న జరిగే మన్యం బంద్​కు మావోయిస్టుల మద్దతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.