ETV Bharat / state

కరోనాపై అవగాహన కల్పించిన విశాఖ నృత్యకారులు - విశాఖలో లాక్​డౌన్​ అమలు వార్తలు

కరోనా కట్టడికి నిర్విరామంగా సేవలు అందిస్తోన్న పోలీసులకు వందనాలు చెబుతూ.... విశాఖలో పలు చోట్ల కరోనా చిత్రాలను నృత్య కళాకారులు గీయించి ప్రజలకు అవగాహన కల్పించారు. లాక్​డౌన్​లో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

visakha dancers conducted awareness programme on corona in visakhapatnam
కరోనా చిత్రాలతో అవగాహన కల్పిస్తోన్న విశాఖ నృత్యకారులు
author img

By

Published : Apr 20, 2020, 6:58 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణకు సేవలు అందిస్తోన్న పోలీసులకు విశాఖ వెస్ట్రన్ డ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మద్దతుగా నిలిచింది. 'లాక్​డౌన్ పాటించండి.. పోలీసులకు సహకరించండి' అనే నినాదంతో నగరంలోని ప్రధాన కూడళ్లలో సంస్థ ప్రతినిధులు పెయింటింగ్​లు వేయించారు. జగదాంబ కూడలిలో పెద్దగా కరోనా బొమ్మ గీయించి... దాని కింద పోలీసులు చేతులు జోడించి నమస్కరిస్తోన్న బొమ్మలను వేయించారు. ఈ పెయింటింగ్ విశాఖ వాసులను ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి: క్వారంటైన్ కేంద్రం ఏర్పాటును నిరసిస్తూ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.