![visakha cp head mask distribution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6981826_537_6981826_1588133489314.png)
విశాఖ నగరంలో పలు చెక్ పోస్టులలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వాలంటీర్లకు పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రక్షణ కల్పిస్తాయనే ఉద్దేశంతో హెడ్ మాస్కులు అందజేశామని ఆయన తెలిపారు. సిరిపురం కూడలిలో జరిగిన ఈ కార్యక్రమములో నగర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు.
ఇవీ చూడండి..