ఇళ్ల స్థలాల జాబితాలో అనర్హులకు చోటు కల్పించారంటూ విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని శ్రీరాంపురం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. మెుదటి జాబితాలో గ్రామంలో సుమారు 190 మందిని చేర్చి... సర్వే పేరుతో కొంత మంది అర్హులను తొలగించారని నిరసన చేపట్టారు. 91 మందితో చివరి జాబితా తయారు చేసి పేర్లు ప్రకటించటం అన్యాయమన్నారు. అర్హులను జాబితా నుంచి తొలగించడంపై రెవెన్యూ సిబ్బందిని నిలదీశారు. విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని గ్రామస్థుల ఆందోళన - అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని గ్రామస్తుల ఆందోళన
అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని శ్రీరాంపురం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. మెుదట 190 మందితో జాబితా సిద్ధం చేసి...అర్హులను తొలగించి 91 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించటం దారుణమన్నారు.
అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని గ్రామస్తుల ఆందోళన !