పల్లెను మరవద్దు...
హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న హరీష్, సుధాకర్, రవి అనే ముగ్గురు వ్యక్తులు సైకిల్ యాత్ర చేస్తున్నారు. నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా ఈ యాత్ర చేస్తూ... పల్లెల ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తున్నారు. హైదరాబాదు నుంచి భద్రాచలం మీదుగా నర్సీపట్నం వరకు సాగే ఈ యాత్ర ఈరోజు విశాఖపట్నం జిల్లా గూడెంకొత్తవీధి మండలం సీలేరుకు చేరుకుంది. కనుమరుగైపోతున్న పల్లె వాతావరణాన్ని సంరక్షించుకునే బాధ్యతపై ప్రజలకు వీరు అవగాహన కల్పిస్తున్నారు.
'పల్లెల్లోనే... మెరుగైన జీవనం'
హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న హరీష్, సుధాకర్, రవి అనే ముగ్గురు వ్యక్తులు సైకిల్ యాత్ర చేస్తున్నారు. నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా ఈ యాత్ర చేస్తూ... పల్లెల ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తున్నారు.
పల్లెను మరవద్దు...
హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న హరీష్, సుధాకర్, రవి అనే ముగ్గురు వ్యక్తులు సైకిల్ యాత్ర చేస్తున్నారు. నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా ఈ యాత్ర చేస్తూ... పల్లెల ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తున్నారు. హైదరాబాదు నుంచి భద్రాచలం మీదుగా నర్సీపట్నం వరకు సాగే ఈ యాత్ర ఈరోజు విశాఖపట్నం జిల్లా గూడెంకొత్తవీధి మండలం సీలేరుకు చేరుకుంది. కనుమరుగైపోతున్న పల్లె వాతావరణాన్ని సంరక్షించుకునే బాధ్యతపై ప్రజలకు వీరు అవగాహన కల్పిస్తున్నారు.
Body:ఇంతకుముందు హైదరాబాదు నుంచి హంపి హంపి నుంచి గోవా వరకు రెండు దశలలో సైకిల్ యాత్ర నిర్వహించామని సాఫ్ట్వేర్ ఉద్యోగులు తెలిపారు
Conclusion: