కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి హుండీలను లెక్కించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాలుగు విడతలుగా హుండీలను లెక్కించారు. ఇరవై ఆరు రోజులకు 34 లక్షల 58 వేల 306 రూపాయలు, శివాలయానికి సంబంధించి 2లక్షల 30వేల 986 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ తెలిపారు.
ఇది చదవండి ఖాళీ చెయ్యాలని ఖాకీ దెబ్బలు