ETV Bharat / state

'మనిషిలోని శక్తిని యోగా ద్వారా సద్వినియోగం చేసుకోవాలి' - brahma kumaries

మనిషిలోని శక్తిని యోగా ప్రక్రియ ద్వారా సద్వినియోగపరుచుకోవాలని ముంబయి హెచ్​పిసిఎల్ చీప్ జనరల్ మేనేజర్ గోయల్ వ్యాఖ్యానించారు. రేపు ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో సహజ రాజయోగ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

హెచ్​పిసిఎల్ చీప్ జనరల్ మేనేజర్ గోయల్
author img

By

Published : Jun 20, 2019, 3:15 PM IST

హెచ్​పిసిఎల్ చీప్ జనరల్ మేనేజర్ గోయల్

యోగా ఒక జీవన విధానమని ముంబయి హెచ్​పిసిఎల్ చీప్ జనరల్ మేనేజర్ గోయల్ అన్నారు. వైజాగ్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. రేపు జరిగే అంతర్జాతీయ యెగా దినోత్సవం సందర్భంగా ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో సహజ రాజయోగ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మనిషిలోని శక్తిని యోగా ప్రక్రియ ద్వారా సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం రేపటి నుంచి మూడురోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇదీచదవండి

జమిలీని స్వాగతిస్తున్నాం..హోదా మాటేంటీ?

New Delhi, Jun 20 (ANI): Twitter has announced that it is removing the ability to tag precise location tagging in tweets. In an official tweet, Twitter Support explained that since most people don't tag their precise location in tweets, the ability is being removed. Users will still be able to tag precise location through Twitter's updated camera, which is helpful during live tweeting.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.