ETV Bharat / state

యూరియా కోసం బారులు తీరిన రైతులు

యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల రైతులు సొసైటీలకు పరుగులు తీస్తున్నారు.

మందుల కొరత
author img

By

Published : Sep 16, 2019, 4:33 PM IST

యూరియాకోసం వేచి ఉన్న రైతులు

విశాఖజిల్లా దేవరాపల్లి లో యూరియా కోసం ఉదయం నుంచే వందల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. వ్యవసాయ ప్రాథమిక సొసైటీకి వచ్చిన యూరియ కొద్దిమొత్తంలోనే వచ్చిందన్న వార్తలతో , రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం యూరియా కొరత ఏర్పడిందని, బుధవారం మళ్లీ రావాలని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరుగుతోందని వాపోతున్నారు.

ఇదీ చూడండి

గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్....కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గుంటూరు లాడ్జ్ సెంటర్ నుండి కొరిటీపాడు ఆంధ్రబ్యాంక్ కూడలి వరకు నిరసనలు వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనాన్ని చేయడం , నోట్ల రద్దు వంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అవలంబిస్తున్న ఏకపక్ష దొరిణి వలన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. బ్యాంకుల విలీనం పై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు . కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు వలన ప్రజలు నష్టపోతున్నారని సిపిఎం నగర్ కార్యదర్శి భవనారాయణ అన్నారు.

Body:బైట్....జంగాల అజయ్ కుమార్.... సీపీఐ జిల్లా అధ్యక్షులు.

బైట్...భవననారాయణ..... సీపీఎం నగర కార్యదర్శి

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.