ETV Bharat / state

ఈ మీనాల పేరు..టూనా! - విశాఖలో టూనా చేప వార్తలు

మీకు టూనా చేప తెలుసా! అది కిలో ఎంత ఉంటుందో తెలుసా..! ఇదేం చేప అనుకుంటున్నారా! విశాఖలో ఓ మత్య్సకారుడికి దొరకిన చేప గురించి తెలుసుకోండి.

tuna fish at visakha
విశాఖలో ఓ మత్య్సకారుడికి దొరికిన రెండు టూనా చేపలు
author img

By

Published : Mar 29, 2021, 7:13 AM IST

విశాఖలో ఓ మత్య్సకారుడికి రెండు పెద్ద చేపలు వలలో పడ్డాయి. ఆ మీనాల పేరు టూనా. 60 కేజీల బరువున్న ఈ చేపలు.. స్థానిక ఫిషింగ్‌ హార్బర్‌లో అమ్మకానికి ఉంచితే రూ.10వేల ధర పలికాయి.

విశాఖలో ఓ మత్య్సకారుడికి రెండు పెద్ద చేపలు వలలో పడ్డాయి. ఆ మీనాల పేరు టూనా. 60 కేజీల బరువున్న ఈ చేపలు.. స్థానిక ఫిషింగ్‌ హార్బర్‌లో అమ్మకానికి ఉంచితే రూ.10వేల ధర పలికాయి.

ఇదీ చూడండి. ఇంద్రకీలాద్రిపై వైభవంగా నగరోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.