విశాఖ రుషికొండ వద్ద తితిదే నిర్మిస్తున్న ఆలయాన్ని ఈవో అనిల్ కుమార్ సింఘాల్, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సందర్శించారు. పనుల తీరును పరిశీలించారు. రిషికొండ కొండపై పది ఎకరాల స్థలంలో సుమారు 20 కోట్లతో తితిదే ఈ ఆలయాన్ని నిర్మిస్తుంది. మార్చి నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి: