ETV Bharat / state

'జీవో 3 కొట్టివేతపై.. ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలి' - జీవో 3పై సుప్రీంకోర్టు తీర్పు వార్తలు

జీవో 3 ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలంటూ విశాఖ మన్యంలో గిరిజనులు డిమాండ్ చేశారు.

tribals protest in vishaka
tribals protest in vishaka
author img

By

Published : Apr 23, 2020, 11:49 AM IST

జీవో 3 రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటిస్తూ సుప్రీంకోర్టు కొట్టివేయడంపై విశాఖ మన్యంలో గిరిజన సంఘం నిరసనలు చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోని షెడ్యూల్ ఏరియాలో ఉపాధ్యాయ పోస్టులను 100 శాతం ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేయాలని అప్పటి ప్రభుత్వం జీవో 3 ను జారీ చేసింది. ఆ జీవో ద్వారా ఎలాంటి ఉపాధ్యాయ నియమాకాలు చేపట్టవద్దని తాజాగా సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో గిరిజనులు కోర్టు తీర్పు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఇదీ చదవండి:

ఆ 2 జిల్లాల్లో కరోనా ఉద్ధృతి... రాష్ట్రంలో 60 కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.