ETV Bharat / state

అడవిపై హక్కు కల్పించాలని.. విశాఖలో గిరిజనుల ఆందోళన

అడవిపై హక్కులు కల్పించాలని విశాఖలో గిరిజనులు ఆందోళన బాట పట్టారు. ఐటిడిఎ ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ఐ.టి.డి.ఎ ముట్టడించిన గిరిజనులు
author img

By

Published : Jun 29, 2019, 1:43 PM IST

విశాఖ లో కొనసాగుతున్న గిరిజనుల ఆందోళన....

అటవీ హక్కుల చట్టం ప్రకారం తమకు అడవిపై హక్కు కల్పించాలని విశాఖలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు కదం తొక్కారు. అటవీ శాఖ చట్టంతో గిరిజన ప్రాంతంలో అభివృద్ధి జరగట్లేదని వాపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలంటూ కోరారు. గిరిజన ప్రాంతంలో అటవీ హక్కు చట్టం పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐ.టి.డి.ఎ ముట్టడికి యత్నించిన గిరిజనులను పోలీసులు అడ్డుకున్నారు.

ఇది చూడండి.విద్యారంగ అభివృద్ధికి ఎన్టీఆర్ కృషి చేశారు: బాలకృష్ణ

Intro:slug: AP_CDP_36_29_POLICE_PAI_VETU_AV_C6
contributor: arif, jmd
ఇద్దరు పోలీసులపై వేటు
( ) కడపజిల్లా జమ్మలమడుగు పట్టణ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు పోలీసులపై వేటు పడింది. ఈనెల 27వ తేదీ రాత్రి వివాహిత తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఫిర్యాదు చేసేందుకు జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు ప్రయత్నించగా వారు ఆ వివాహితపై దురుసుగా ప్రవర్తించారు .న్యాయం చేయమని అడిగిందుకు వస్తే అవమానపరుస్తున్నారని ఆ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి బైఠాయించి ఆందోళన చేసింది. జమ్మలమడుగు డిఎస్పి అక్కడికి చేరుకుని ఇద్దరి పై చర్య తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు .ఘటన విషయం పై స్పందించిన డిఎస్పి ......జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్ల పై వేటు వేశారు .ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని వీఆర్ కు పంపించారు

Body:పోలీసులు పై వేటు

Conclusion:పోలీసులు పై వేటు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.