గిరిజన ప్రాంతంలో స్థానికులకే వందశాతం ఉద్యోగాల రిజర్వేషన్ జీవో 3 పునరుద్ధరణకు పాడేరు ఐటీడీఏ వద్ద మహా ధర్నా నిర్వహించారు. గిరిజనులు భారీ ఎత్తున సమావేశానికి హాజరయ్యారు. సుప్రీం కోర్టు గిరిజనేతరులకు అండగా నిలుస్తోంది అంటూ వక్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
జీవో 3 సాధన కమిటీ పేరు మీద ఐటీడీఏ వద్ద మహా ధర్నాలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అప్పలనరస పాల్గొన్నారు. జీవో 3పై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: