ETV Bharat / state

మన్యంలో రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు - transport problem in manyam

విశాఖ మన్యంలోని వాగులు ప్రవహిస్తుండటంతో ముంచంగిపుట్టు, లక్ష్మీపురం,బుంగపట్టు తదితర పంచాయతీలకు రవాణా సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మన్యంలో రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు
author img

By

Published : Aug 5, 2019, 1:05 AM IST

విశాఖ మన్యంలో వర్షాల కారణంగా రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంచంగిపుట్ మండలంలోని లక్మిపురం, బుంగపుట్టు తదితర పంచాయతీలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గిరిజనులు ఏమీ చేయలేని పరిస్థితిల్లో నానా అవస్థలు పడుతున్నారు.

మన్యంలో రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు

విశాఖ మన్యంలో వర్షాల కారణంగా రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంచంగిపుట్ మండలంలోని లక్మిపురం, బుంగపుట్టు తదితర పంచాయతీలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గిరిజనులు ఏమీ చేయలేని పరిస్థితిల్లో నానా అవస్థలు పడుతున్నారు.

మన్యంలో రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు

ఇవీ చదవండి

ముగిసిన మావోయిస్టు అమరవీరుల సమస్మరణ దినోత్సవాలు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.