ETV Bharat / state

నేటినుంచి ఎంసెట్ ఆప్షన్ల నమోదు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. వెబ్ ఆప్షన్లు మార్చుకోవడం మొదలు తరగతులు ప్రారంభం వరకూ అన్నింటినీ ప్రభుత్వం ఆ షెడ్యూల్​లో పొందుపరిచింది.

ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్లు
author img

By

Published : Jul 26, 2019, 3:38 PM IST

Updated : Jul 27, 2019, 4:10 AM IST

ఎంసెట్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్లు నేటి నుంచే ప్రారంభంకానున్నాయి. 1 నుంచి 35 వేల ర్యాంకు వరకూ వచ్చిన విద్యార్థులు ఈ నెల 27, 28న వెబ్ ఆప్షన్లు మార్చుకోవాలి. 35,001 నుంచి 80 వేల ర్యాంకు వరకు ఉన్నవారు 29,30వ తేదీల్లోనూ.. 80,001 నుంచి చివరిర్యాంకు వచ్చిన విద్యార్థులు జులై 31, ఆగస్టు 1న వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు. ఆగస్టు 2 నుంచి 4 వరకూ సీట్ల కేటాయింపు జరగనుంది. ఆగస్టు 5 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభమవుతాయి. 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు సీట్ల కేటాయింపు జాబితాను సంబంధిత వెబ్ సైట్లో పెడతారు. ఇన్ని రోజులు కళాశాల రుసుముల విషయంలో ఎటూ తేల్చకపోవడంతో కౌన్సెలింగ్ ప్రక్రియలో జాప్యం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు, కళాశాల యాజమాన్యాల వినతుల దృష్ట్యా గతేడాది రుసుములనే ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక కళాశాలల్లో విద్యార్థులు ఆగస్టు 8న రిపోర్టు చేయాలని ఉన్నత విద్యామండలి తెలిపింది.

ఇదీ చూడండి:జగన్, విజయసాయిరెడ్డిల నిర్బంధంపై విచారణ

Intro:ap_rjy_62_22_puskara_jalaalu_to metta_av_ap10022

Body:ap_rjy_62_22_puskara_jalaalu_to metta_av_ap10022

Conclusion:
Last Updated : Jul 27, 2019, 4:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.