ETV Bharat / state

గోవాడలో ముగ్గురికి కరోనా... ఆందోళనలో గ్రామస్తులు - విశాఖ జిల్లా గోవాడలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వార్తలు

విశాఖ జిల్లా చోడవరంలోని గోవాడలో ముగ్గురికి కరోనా సోకింది. ఈ క్రమంలో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

గోవాడలో ముగ్గురికి కరోనా... ఆందోళనలో గ్రామస్తులు
గోవాడలో ముగ్గురికి కరోనా... ఆందోళనలో గ్రామస్తులు
author img

By

Published : Aug 6, 2020, 11:40 PM IST

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం గోవాడలో ముగ్గురికి కరోనా సోకింది. వీరితో పాటు గోవాడ చక్కెర కర్మాగారం వ్యవసాయ విభాగాధిపతి కొవిడ్​ బారిన పడ్డారు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. కొవిడ్​ కేసులు పెరుగుతున్నందున గ్రామంలో లాక్​డౌన్​ పాటించేందుకు గ్రామ పెద్దలు యోచిస్తున్నారు.

ఇవీ చదవండి..

పాఠశాలలో విద్యార్థులు చేరడానికి ఓ ఉపాధ్యాయుడు వినూత్న ప్రయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.