ETV Bharat / state

వివక్ష బాధితుల్లో నేనూ ఒకణ్ని: ఎమ్మెల్యే బాబూరావు

మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే గొల్ల బాబురావు గాంధీ విగ్రాహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటుతున్నా... సమాజంలో ఇంకా అంటరానితనం, కుల వివక్షత నెలకొందని అన్నారు. తానూ బాధితుడినే అని ఆవేదన చెందారు.

కుల వివక్షత లేని సమాజాన్ని నిర్మించటమే గాంధీకి నిజమైన నివాళి..ఎమ్మెల్యే బాబూరావు
author img

By

Published : Oct 3, 2019, 9:44 AM IST

Updated : Oct 3, 2019, 10:26 AM IST

కుల వివక్షత లేని సమాజాన్ని నిర్మించటమే గాంధీకి నిజమైన నివాళి..ఎమ్మెల్యే బాబూరావు

స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లకుపైగా దాటుతున్న మన సమాజంలో ఇంకా అంటరానితనానికి, కుల వివక్షత నెలకొందని దానికే తానే నిదర్శనమని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి పురస్కరించుకొని గాంధీ విగ్రాహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. అంటరానితనం లేని సమాజాన్ని నిర్మించటమే గాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.

ఇదీ చదవండి:

గాంధీజీ విగ్రహానికి..17 ఏళ్లుగా నిత్య పూజలు

Intro:ap_vsp_111_02_y.s.r_vigrahaviskrana_gov_whip_m.p_av_ap10152 సెంటర్ - మాడుగుల ఫోన్ నంబర్ - 8008574742 పేరు - సూర్యనారాయణ వైఎస్ విగ్రహావిష్కరణ చేసిన ప్రభుత్వ విప్, ఎంపీ విశాఖ జిల్లా చీడికాడ మండలం ఎల్.బి.పట్నం గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నూతన విగ్రహ ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, శాసనసభ్యుడు బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు బి.సత్యవతి హాజరై విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథులు మాట్లాడితూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు సువర్ణ పాలన అందించి... ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.

Body:మాడుగుల

Conclusion:8008574742
Last Updated : Oct 3, 2019, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.