ETV Bharat / state

మంచును కప్పుకున్న విశాఖ మన్యం - విశాఖ ఏజెన్సీలో పెరిగిన చలి వార్తలు

విశాఖ ఏజెన్సీలో చలిపంజా విసురుతుంది. రోజుకు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో గిరిజనులు గజగజ వణుకుతున్నారు. ఆంధ్రా కశ్మీర్‌గా పేరుగాంచిన లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

విశాఖ మంచు సోయగాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు
author img

By

Published : Nov 20, 2019, 11:43 AM IST

Updated : Dec 21, 2019, 11:39 AM IST

మంచును కప్పుకున్న విశాఖ మన్యం

విశాఖ ఏజెన్సీలో చలి రోజురోజుకి పెరుగుతోంది. లంబసింగిలో 7 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతగా నమోదు కాగా, చింతపల్లిలో 8.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో అన్ని మండలాల్లో రెండు వారాలుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట అత్యధిక మంచు కురుస్తుండటంతో ప్రధాన రహదారుల మీద మంచుదుప్పటి కప్పుకుంది. వాహనాలు హెడ్‌లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నాయి. ఉదయం పది గంటలయినా మంచుతెరలు వీడకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలంలో చలి తీవ్రత పెరుగుతుండటంతో లంబసింగి, తాజంగి, చింతపల్లిలో మంచు అందాలను చూడటానికి పర్యటకులు వస్తున్నారు. మంచు సోయగాలతో విశాఖ మన్యం కొత్త అందాలతో అలరారుతోంది.

ఇదీచూడండి.విశాఖ మన్యం... అందాల జలపాతాలకు పెట్టింది పేరు

Intro:AP_VSP_58_19_VISAKHA MANYAM GAJAGAJA_AV_AP10153Body:విశాఖ ఏజెన్సీ లో చలిపంజా విసురుతుంది. రోజుకు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో గిరిజనులు గజగజ వణుకుతున్నారు. ఆంద్రా కశ్మీర్‌గా పేరుగాంచిన లంబసింగి లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో 7 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతగా నమోదు కాగా, చింతపల్లిలో 8.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమదయ్యాయి. మన్యంలో అన్ని మండలాల్లో రెండు వారాలుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఉదయం పూట అత్యధిక మంచు కురుస్తుండటంతో ప్రధాన రహదారులు మీద మంచుదుప్పటి కప్పుకుంటుంది. దీంతో ద్విచక్రవాహనదారులుతో బాటు బస్సులు, జీపులు, ఆటోలు హెడ్‌లైట్లు వేసుకుని . రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం పదిగంటలయినా మంచుతెరలు వీడకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగ ా రోజువారీ కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. గిరిజనులు చలినుంచి ఉపశమనం పొందడానికి చలిమంటలు వేసుకుంటున్నారు. చలితీవ్రత ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు మరెలా ఉంటుందోనని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం లో చలి తీవ్రత పెరుగుతుండటంతో పొగ మంచుతో నిండిన ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగి తాజంగి చింతపల్లి చలి మంచు అందాలను ఆహ్లాదకరంగా ఆనందాన్ని అనుభవించుటకు మైదాన ప్రాంతం నుండి పర్యాటకులు వచ్చి ఆనందాన్ని సంతోషాన్ని పొంది వెళ్తున్నారు మంచు సోయగాలుతో విశాఖ మన్యం కొత్త అందాలతో అలరారుతోంది కారి్తక మాసం కావడంతో మంచు అందాలను తిలకించేందుకు వచి్చన పర్యటకులు ఈ చక్కని వాతవరణానికి ముగ్దులవుతున్నారు. లంబసింగి వద్ద ఎటు చూసినా మంచు ముసుగే కనిపిస్తోంది.

Conclusion:M RAMANARAO, 9440715741
Last Updated : Dec 21, 2019, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.