దేశవ్యాప్తంగా ఈ ఏడాది రుతుపవన కాలంలో సగటు కంటే పది శాతం ఎక్కువగా వర్షాలు కురిసినట్టు భారత వాతావరణ విభాగం డైరక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. విశాఖలో వాతావరణ శాస్త్ర అంశాలపై ట్రోప్మెట్-2019 సదస్సులో పాల్గొన్న ఆయన... ఈసారి రుతుపనాలు భారత్లో బాగానే ప్రభావం చూపాయని వివరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో రానున్న రుతుపవనాలు ఏ రకంగా ఉంటాయన్నది అప్పుడే అంచనా వేయలేమని తెలిపారు.
ఇవీ చూడండి..వాతావరణ స్థితిగతులపై మరింత మెరుగ్గా సమాచారం ఇస్తాం'