ETV Bharat / state

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా..జగదీశ్వర రావు

విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా అనకాపల్లికి చెందిన తెదేపా సీనియర్ కార్యకర్త నాగ జగదీశ్వర రావు ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

ఎమ్మెల్సీగా ఎన్నికైన బుద్ధ నాగ జగదీశ్వర రావు
author img

By

Published : Mar 9, 2019, 12:09 AM IST

విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా అనకాపల్లికి చెందిన తెదేపా సీనియర్ కార్యకర్త నాగ జగదీశ్వర రావు ఎన్నికఏకగ్రీవం అయ్యింది. ఈ పదవికి పోటీలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జగదీశ్వర రావును ఎమ్మెల్సీగా ఏకగ్రీవం చేస్తూ అధికారులు ధ్రువీకరించారు. అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతూ అనకాపల్లిలోకార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ఎమ్మెల్సీగా ఎన్నికైన బుద్ధ నాగ జగదీశ్వర రావు

విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా అనకాపల్లికి చెందిన తెదేపా సీనియర్ కార్యకర్త నాగ జగదీశ్వర రావు ఎన్నికఏకగ్రీవం అయ్యింది. ఈ పదవికి పోటీలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జగదీశ్వర రావును ఎమ్మెల్సీగా ఏకగ్రీవం చేస్తూ అధికారులు ధ్రువీకరించారు. అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతూ అనకాపల్లిలోకార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

Thiruvananthapuram (Kerala) Mar 08 (ANI): While speaking to ANI, Congress leader Shashi Tharoor on reports that ex-Mizoram Governor Kummanam Rajasekharan will contesting Lok Sabha elections against him said that, "I have nothing against any individual I am not seeing this as a fight against any individual but rather against party. As far as Mr Rajasekharan is concerned, he is been kind enough to come to my son's wedding reception, no personal bitterness." Kummanam Rajasekharan resigned today as Governer of Mizoram and Assam's Governor Prof Jagdish Mukhi has been given additional charge of Tripura.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.