ETV Bharat / state

పాడేరులో మోదకొండమ్మ తీర్థ మహోత్సవాలు - పాడేరులో మోదకొండమ్మ తీర్థ మహోత్సవాలు

పాడేరులో శ్రీ మోదకొండమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవాలను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు ప్రారంభించారు.

temple festival started in paderu
పాడేరులో మొదలైన మోదకొండమ్మ తీర్థ మహోత్సవాలు
author img

By

Published : Jan 26, 2020, 10:07 PM IST

Updated : Jan 26, 2020, 10:19 PM IST

పాడేరులో మోదకొండమ్మ తీర్థ మహోత్సవాలు

విశాఖ మన్యం ప్రజల ఇలవేల్పు శ్రీ మోదకొండమ్మ తీర్థ మహోత్సవాలు పాడేరులో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు పల్లకి మోసి ఉత్సవాలు ప్రారంభించారు. మోదకొండమ్మ గుడి నుంచి అంబేడ్కర్​ సెంటర్​ మీదుగా ప్రధాన రహదారి గుండా ఉత్సవ ర్యాలీ సాగింది. భక్తులు అమ్మవారి ఉత్సవ విగ్రహంతో ఊరేగింపులో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, నృత్యాలు, వివిధ వేషధారణలు ఆకట్టుకున్నాయి.

ఇదీ చదవండి :

పాడేరులో ఘనంగా యువజనోత్సవాలు

Intro:ap_vsp_78_26_vo_modhakondamma_theertha_mahotsavam_av_ap10082

యాంకర్= విశాఖ మన్యం ఇలవేల్పు శ్రీశ్రీ మోదకొండమ్మ వారి తీర్థ మహోత్సవాలు పాడేరు లో ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు పల్లకి మోసి ఉత్సవాలు ప్రారంభించారు మోదకొండమ్మ వారి గుడి నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా ప్రధాన రహదారి గుండా ఉత్సవ ర్యాలీ సాగింది భక్తులు అమ్మవారి ఉత్సవ విగ్రహం తో ఊరేగింపులో పాల్గొన్నారు ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు గరగ నృత్యాలు వివిధ వేషధారణలు ఆకట్టుకున్నాయి.
శివ, పాడేరు

Body:శివ

Conclusion:పాడేరు
Last Updated : Jan 26, 2020, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.