ఇదీ చదవండి:
భారతంలో మహిళ పాత్ర అంశంపై.. విశాఖలో సమ్మేళనం - telugu sahitya programme
విశాఖ పౌర గ్రంధాలయం వేదికగా తెలుగు సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాభారతంలో మహిళ పాత్ర అనే అంశంపై... ప్రముఖ సాహిత్య వేత్త ఆచార్య డి.వి.సూర్యారావు సాహిత్య ప్రసంగం చేశారు. విశాఖలోని సాహిత్య ప్రముఖులు, విశ్రాంత అధ్యాపకులు పాల్గొన్నారు.
telugu literature programme at vishakapatnam